Su di me
అలల ప్రయాణం తీరం వరకే, మెరుపు ప్రయాణం మెరిసే వరకే, మేఘ ప్రయాణం కురిసే వరకే, కలల ప్రయాణం మెలకువ వరకే, ప్రేమ ప్రయాణం పెళ్ళి వరకే, కానీ స్నేహ ప్రయాణం మరణాంతరం వరకు
గతమన్నది గతమేనురా....
వ్యధచెందకు విలపించకు...
విధి ఆటలొ కష్టాలకు.....
కడ యేదిర దుఖ్ఖించకు...
తలరాతనె ఎదిరించరా...
చిరునవ్వుతొ చిరునవ్వుతొ..
మున్ముందుకే అడుగెయ్యరా...
చిరునవ్వుతొ చిరునవ్వుతొ...
కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు........... చిరునవ్వుకి మరణంలేదు..... మన స్నేహనికి అంతంలేదు..... మరిచే స్నేహం చెయ్యకు......... చేసే స్నేహం మరవకు